IPL 2021 : Maxwell Got AB De Villiers In Team, Rcb Suits Him | Oneindia Telugu

2021-04-19 13

IPL 2021: Glenn Maxwell Flourishing In New Role Of Being The 3rd Guy At RCB Camp, Says Graeme Swann
#IPL2021
#ABDeVilliers
#GlennMaxwell
#GraemeSwann
#GlennMaxwell3rdGuyAtRCBCamp
#RCBWinIPLTrophy
#RCBvsKKR
#GlennMaxwellrecords
#RoyalChallengersBangalore
#MR360ABD
#KolkataKnightRiders
#ViratKohli

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్‌ గ్లేన్‌ మాక్స్‌వెల్‌పై ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.ఈ ఆసీస్ స్టార్ విధ్వంసకర ఆటతీరుతో తనను ఆశ్చర్యపరిచాడని తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 38 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ (49 బంతుల్లో 78; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా ఏబీ డివిలియర్స్‌ (34 బంతుల్లో 76 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో ఆర్‌సీబీ అలవోకగా గెలుపొందింది. ఈ నేపథ్యంలో గ్రేమ్‌స్వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.